Date uploaded: 2024-06-16 05:53:11

🔸Polavaram Project Progress ! 🔹గత టిడిపి ప్రభుత్వంలో స్పిల్ వే పునాది పనులు తప్ప మిగతా పనులేమీ జరగలేదు 🔹గత వై.యస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పోలవరం ప్రాజెక్టు పనులను మెగా ఇంజనీరింగ్ సంస్థకు అప్పగించింది 🔹పోలవరం ప్రాజెక్టులో ప్రధాన పనులన్నీ 2020 జనవరిలో మొదలయ్యి ఆగస్టు 2023 వరకు జరిగాయి #AndhraPradesh #PolavaramProject #Polavaram #ChandrababuNaidu #YSJagan #APInfraStory