Date uploaded: 2024-04-05 16:08:48

👉నగరంపాలెం లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న రాష్ట్ర వైద్య,ఆరోగ్యశాఖ మంత్రివర్యులు,పశ్చిమ నియోజకవర్గం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి విడదల రజిని గారు,స్థానిక కార్పొరేటర్ సాధు రాజేష్ గారు. 👉పట్టాభిపురం లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న రాష్ట్ర వైద్య,ఆరోగ్యశాఖ మంత్రివర్యులు,పశ్చిమ నియోజకవర్గం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి విడదల రజిని గారు,స్థానిక ఇంచార్జి టి. యల్.వి ఆంజనేయులు గారు. 👉గుజ్జనగుండ్ల లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న రాష్ట్ర వైద్య,ఆరోగ్యశాఖ మంత్రివర్యులు,పశ్చిమ నియోజకవర్గం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి విడదల రజిని గారు,స్థానిక కార్పొరేటర్ జుమ్మబి మార్కెట్ బాబు గారు. #iftar #YSRCongressPartyGunturWest #ManathoManaRajinamma