Date uploaded: 2023-11-25 08:27:23

ఎమ్మెల్యే జిఎంఆర్ కు శుభాకాంక్షలు తెలియజేసిన సినీ నటుడు అర్జున్ కపూర్ రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో పటాన్చెరు బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గూడెం మహిపాల్ రెడ్డి గారు ఘన విజయం సాధించాలని ప్రముఖ సినీ నటుడు అర్జున్ కపూర్ అభిలాషించారు. ఈ మేరకు ఆయన ఒక వీడియో సందేశం పంపారు. ప్రజల మనిషిగా పేరొందిన ఎమ్మెల్యే జిఎంఆర్ విజయానికి ప్రజలందరూ సహకరించాలని కోరారు.ఎమ్మెల్యే జిఎంఆర్ కు శుభాకాంక్షలు తెలియజేసిన సినీ నటుడు అర్జున్ కపూర్ రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో పటాన్చెరు బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గూడెం మహిపాల్ రెడ్డి గారు ఘన విజయం సాధించాలని ప్రముఖ సినీ నటుడు అర్జున్ కపూర్ అభిలాషించారు. ఈ మేరకు ఆయన ఒక వీడియో సందేశం పంపారు. ప్రజల మనిషిగా పేరొందిన ఎమ్మెల్యే జిఎంఆర్ విజయానికి ప్రజలందరూ సహకరించాలని కోరారు.